గొలుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: am:ሰንሰለት
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ln:Monyɔlɔ́lɔ
పంక్తి 36: పంక్తి 36:
[[ja:鎖]]
[[ja:鎖]]
[[ko:사슬]]
[[ko:사슬]]
[[ln:Monyɔlɔ́lɔ]]
[[lt:Grandinė]]
[[lt:Grandinė]]
[[nds-nl:Skakelketten]]
[[nds-nl:Skakelketten]]

07:30, 14 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (ఆంగ్లం Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=597449" నుండి వెలికితీశారు