మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.

ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారు సాహిత్యానికి ఘంటసాల గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం.

18:56, 20 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.

ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారు సాహిత్యానికి ఘంటసాల గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం.

పాట

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో.....

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై

చెదిరిన హృదయమే శిలయై పోగా...

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము