ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణ కు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు. మలిదశ లో తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డి ల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.

== చిత్రకథ==
== చిత్రకథ==
తమిళనాడు లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది.సేతుపతి (ఎన్.టి.ఆర్),,వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు.పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర(కె.ఆర్.విజయ)ను,వీరభూపతి మీనాక్షి(జమున)ను పెళ్ళి చేసుకుంటారు.నిజానికి సేతుపతి మీనాక్షిని,వీరభూపతి ఏకవీర ను ప్రేమించిఉంటారు.ఈ నలుగురి మధ్య ,అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.

== పాటలు==
== పాటలు==

11:02, 27 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

ఏకవీర
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తజల్లు శ్రీనివాసరావు
నిర్మాణం బి.వి.సీతారాం,
డి.ఎల్.నారాయణ
రచన విశ్వనాథ సత్యనారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
కె.ఆర్.విజయ,
కాంతారావు,
జమున
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
మల్లాది రామకృష్ణశాస్త్రి,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ పద్మ ఫిల్మ్స్
విడుదల తేదీ డిసెంబర్ 4, 1969
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది అక్బర్ సలీం అనార్కలి. విశ్వనాథ సత్యనారాయణ కు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు. మలిదశ లో తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డి ల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.

చిత్రకథ

తమిళనాడు లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది.సేతుపతి (ఎన్.టి.ఆర్),,వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు.పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర(కె.ఆర్.విజయ)ను,వీరభూపతి మీనాక్షి(జమున)ను పెళ్ళి చేసుకుంటారు.నిజానికి సేతుపతి మీనాక్షిని,వీరభూపతి ఏకవీర ను ప్రేమించిఉంటారు.ఈ నలుగురి మధ్య ,అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.

పాటలు

పాట గీతరచన నేపథ్యగానము
నీ పేరు తలచినా చాలు సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది సి.నారాయణరెడ్డి ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
తోటలో నారాజు తొంగి చూచెను నాడు సి.నారాయణరెడ్డి ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
ఎంత దూరం అది ఎంత దూరం సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
ఔనే చెలియా సరి సరి పి.సుశీల
ఏ పారిజాతములనీయగలనో సఖీ (పద్యము) సి.నారాయణరెడ్డి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
కలువ పూల చెంత చేరి సి. నారాయణరెడ్డి ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
వందనము జననీ! భవానీ (పద్యము) సి.నారాయణరెడ్డి
కనుదమ్ములను మూసి, కలగంటి నొకనాడు సి.నారాయణరెడ్డి

సన్నివేశాలు

ఏకవీర - సినిమా సన్నివేశాలు

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.