చక్రవాకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[వాణిశ్రీ]]|

}}
}}
కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం"అధారంగా ,రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా ,శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు.ఎస్.వీ.ఆర్ ,జి.వరలక్ష్మి,వాణిశ్రీ,చంద్రకళ,రాజబాబు ,శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలంకాలేదు.చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒకకారణంగా చెబుతారు.

==కథ==
వాణిశ్రీ ,శోభన్ లు ప్రేమికులు.ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళ కు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది.ప్రేమికులు దూరంకావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
==పాటలు==
==పాటలు==
*వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - [[పి.సుశీల]]

12:12, 6 మే 2011 నాటి కూర్పు

చక్రవాకం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నరేంద్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం"అధారంగా ,రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా ,శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు.ఎస్.వీ.ఆర్ ,జి.వరలక్ష్మి,వాణిశ్రీ,చంద్రకళ,రాజబాబు ,శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలంకాలేదు.చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒకకారణంగా చెబుతారు.

కథ

వాణిశ్రీ ,శోభన్ లు ప్రేమికులు.ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళ కు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది.ప్రేమికులు దూరంకావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.

పాటలు

  • వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - పి.సుశీల
  • ఈ నది లా నా హృదయం పరుగులు తీస్తుంది.ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది-రామకృష్ణ,సుశీల
  • వీణ లేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేని-రామకృష్ణ,సుశీల
  • కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందర-రామకృష్ణ,సుశీల

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.