దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tt:Көньяк Америка
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: cu:Южьна Амєрїка
పంక్తి 53: పంక్తి 53:
[[crh:Cenübiy Amerika]]
[[crh:Cenübiy Amerika]]
[[cs:Jižní Amerika]]
[[cs:Jižní Amerika]]
[[cu:Ю́жьна Амє́рїка]]
[[cu:Южьна Амєрїка]]
[[cv:Кăнтăр Америка]]
[[cv:Кăнтăр Америка]]
[[cy:De America]]
[[cy:De America]]

12:37, 7 మే 2011 నాటి కూర్పు

దక్షిణ అమెరికా

విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ
జనాభా 382,000,000
జనసాంద్రత 21.4 / చ.కి.మీ.
దేశాలు 12
ఆధారితాలు 3
ప్రాదేశికత సౌత్ అమెరికన్
భాషలు స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి.
టైమ్ జోన్ UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్)
పెద్ద నగరాలు సావోపాలో
బ్యూనస్ ఎయిర్స్
రియో డి జనీరో
బొగాటా
లీమా
శాంటియాగో
కారకస్

దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.[1] ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.

దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.

భౌగోళికం

దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.

ఇవీ చూడండి


వనరులు