కుబీర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కుభీర్''' : [[అదిలాబాదు]] జిల్లా, [[కుభీర్‌]] మండలానికి చెందిన గ్రామము
'''కుభీర్''' : [[అదిలాబాదు]] జిల్లా, [[కుభీర్‌]] మండలానికి చెందిన గ్రామము


కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించెను.
కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించెను. ఈ గ్రామమును0డి షవాల్కర్ , బాపురావ్ జొషి, కొల్సిక్ వార్ రాములు లా0టి స్వాత0త్ర సమర యోడూళూ నిజా0 కు వ్యతిరెకమ్ గా పొరట్మ్ ఛెసారు.


{{కుభీర్‌ మండలంలోని గ్రామాలు}}
{{కుభీర్‌ మండలంలోని గ్రామాలు}}

08:08, 29 మే 2011 నాటి కూర్పు

కుభీర్ : అదిలాబాదు జిల్లా, కుభీర్‌ మండలానికి చెందిన గ్రామము

కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని కుభేర పురం అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించెను. ఈ గ్రామమును0డి షవాల్కర్ , బాపురావ్ జొషి, కొల్సిక్ వార్ రాములు లా0టి స్వాత0త్ర సమర యోడూళూ నిజా0 కు వ్యతిరెకమ్ గా పొరట్మ్ ఛెసారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కుబీర్&oldid=608261" నుండి వెలికితీశారు