కథక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ru:Катхак
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pt:Kathak
పంక్తి 32: పంక్తి 32:
[[mr:कथक]]
[[mr:कथक]]
[[pl:Kathak]]
[[pl:Kathak]]
[[pt:Kathak]]
[[ru:Катхак]]
[[ru:Катхак]]
[[tr:Kathak]]
[[tr:Kathak]]

22:40, 2 జూన్ 2011 నాటి కూర్పు


రాధాకృష్ణుల కధలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభవనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ది చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.

చరిత్ర

పూర్వకాలంలో కథకులు (కథను చెప్పే వాళ్ళు), పురాణాల నుంచీ ఇతిహాసాల నుంచీ కథలను వల్లె వేయడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. కథక్ ప్రారంభానికి ఇదే మొదలు. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో కథకులకు సంబంధించిన ప్రస్థావన ఉంది.

వేషధారణ

ఈ నాట్యంలో ప్రసిద్ది చెందినవారు.

  • దమయంతీ జోషీ
  • భారతీగుప్త
  • కుముదినీ గోపీకృష్ణ
  • సితారాదేవి
  • బిర్జూ మహరాజ్
  • బిందారిన్ మహరాజ్
  • ఉమాశర్మ. మొదలగువారు
"https://te.wikipedia.org/w/index.php?title=కథక్&oldid=609726" నుండి వెలికితీశారు