తిథి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: de:Tithi
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
#[[త్రయోదశి]] (అధి దేవత - [[మన్మధుడు]])
#[[త్రయోదశి]] (అధి దేవత - [[మన్మధుడు]])
#[[చతుర్దశి]] (అధి దేవత - [[శివుడు]])
#[[చతుర్దశి]] (అధి దేవత - [[శివుడు]])
#[[పున్నమి]]/[[పూర్ణిమ]]/[[పౌర్ణమి]] లేక [[అమావాస్య]] (అధి దేవత - [[చంద్రుడు]])
#[[పున్నమి]]/[[పూర్ణిమ]]/[[పౌర్ణమి]] (అధి దేవత - [[చంద్రుడు]])
# [[అమావాస్య]] (అధి దేవత - [[పితృదేవతలు]])

[[వర్గం:తిథులు]]
[[వర్గం:తిథులు]]
[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

07:44, 8 జూన్ 2011 నాటి కూర్పు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు

  1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
  2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
  3. తదియ (అధి దేవత - గౌరి)
  4. చవితి (అధి దేవత - వినాయకుడు)
  5. పంచమి (అధి దేవత - సర్పము)
  6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
  7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
  8. అష్టమి (అధి దేవత - శివుడు)
  9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
  10. దశమి (అధి దేవత - యముడు)
  11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
  12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
  13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
  14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
  15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు)
  16. అమావాస్య (అధి దేవత - పితృదేవతలు)
"https://te.wikipedia.org/w/index.php?title=తిథి&oldid=611519" నుండి వెలికితీశారు