మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hu:Író (tejtermék)
చి r2.6.1) (యంత్రము కలుపుతున్నది: et:Pett
పంక్తి 24: పంక్తి 24:
[[de:Buttermilch]]
[[de:Buttermilch]]
[[es:Suero de mantequilla]]
[[es:Suero de mantequilla]]
[[et:Pett]]
[[fa:آب‌دوغ]]
[[fa:آب‌دوغ]]
[[fi:Piimä]]
[[fi:Piimä]]

07:56, 10 జూన్ 2011 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=612083" నుండి వెలికితీశారు