వటపత్రశాయికి వరహాల లాలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |


చరణం 2 :

అలమేలు పతికి అన్నమయ్య లాలి

కోదండరామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |


[[వర్గం:తెలుగు పాటలు]]
[[వర్గం:తెలుగు పాటలు]]

10:14, 13 జూన్ 2011 నాటి కూర్పు

వటపత్రశాయికి వరహాల లాలి స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట.

పాట

పల్లవి :

వటపత్రశాయికి వరహాల లాలి

రాజీవనేత్రునికి రతనాల లాలి

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |

చరణం 1 :

కల్యాణ రామునికి కౌసల్య లాలి

యదువంశ విభునికి యశోద లాలి

కరిరాజ ముఖునికి గిరితనయ లాలి

పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |

చరణం 2 :

అలమేలు పతికి అన్నమయ్య లాలి

కోదండరామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |