వటపత్రశాయికి వరహాల లాలి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
వటపత్రశాయికి వరహాల లాలి |
వటపత్రశాయికి వరహాల లాలి |
||
రాజీవనేత్రునికి రతనాల లాలి |
రాజీవనేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | | |
||
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి |
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి |
||
జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | | |
జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | | |
||
'''చరణం 1''' : |
'''చరణం 1''' : |
||
పంక్తి 21: | పంక్తి 22: | ||
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | | |
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | | |
||
చరణం 2 : |
చరణం 2 : |
10:17, 13 జూన్ 2011 నాటి కూర్పు
వటపత్రశాయికి వరహాల లాలి స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట.
పాట
పల్లవి :
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | |
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |
చరణం 1 :
కల్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికి గిరితనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |
చరణం 2 :
అలమేలు పతికి అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |