వటపత్రశాయికి వరహాల లాలి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
చరణం 2 : |
'''చరణం 2''' : |
||
అలమేలు పతికి అన్నమయ్య లాలి |
అలమేలు పతికి అన్నమయ్య లాలి |
10:18, 13 జూన్ 2011 నాటి కూర్పు
వటపత్రశాయికి వరహాల లాలి స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట.
పాట
పల్లవి :
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | |
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |
చరణం 1 :
కల్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికి గిరితనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |
చరణం 2 :
అలమేలు పతికి అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |