"ప్రేమలేఖలు (1953 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(అనువాదం+ బొమ్మ + వివరణ)
 
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగులోకి డబ్బింగు చేయబడింది. రాజకపూర్, నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.
 
==పాటలు==
# ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - [[జిక్కి]]
# ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
# నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - [[ఎ. ఎం.రాజా]], జిక్కి
# నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
# నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
# పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను - జిక్కి
# పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
# రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
# విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/614478" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ