ప్రేమలేఖలు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. [[ |
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగు [[డబ్బింగు సినిమా|డబ్బింగు]] తో విడుదల చేయబడింది. [[రాజ్ కపూర్]] మరియు [[నర్గీస్]] నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది. |
||
==పాటలు== |
==పాటలు== |
11:51, 18 జూన్ 2011 నాటి కూర్పు
ప్రేమలేఖలు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా నవథే |
---|---|
నిర్మాణ సంస్థ | ఆర్.కె.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగు డబ్బింగు తో విడుదల చేయబడింది. రాజ్ కపూర్ మరియు నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.
పాటలు
- ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - జిక్కి
- ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
- నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - ఎ. ఎం.రాజా, జిక్కి
- నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
- నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
- పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను - జిక్కి
- పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
- రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
- విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)