భారతదేశపు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pnb:ہندستان دے ضلعے |
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Divisions administratives de l'Inde#Divisions et districts |
||
పంక్తి 170: | పంక్తి 170: | ||
[[ca:Districtes de l'Índia]] |
[[ca:Districtes de l'Índia]] |
||
[[de:Distrikt (Indien)]] |
[[de:Distrikt (Indien)]] |
||
[[fr: |
[[fr:Divisions administratives de l'Inde#Divisions et districts]] |
||
[[it:Distretti dell'India]] |
[[it:Distretti dell'India]] |
||
[[mr:भारतीय जिल्हे]] |
[[mr:भारतीय जिल्हे]] |
14:36, 20 జూన్ 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
జిల్లా భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23)తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2010 లో 628.గత 27 ఏళ్ళలో 210 కొత్తజిల్లాలు ఏర్పడ్డాయి.
రాష్ట్రాలు
వరుస నెం. | రాష్ట్రం | 2010 లో జిల్లాల సంఖ్య | 1985 లోజిల్లాల సంఖ్య |
---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ | 23 | 23 |
2 | అరుణాచల్ ప్రదేశ్ | 16 | 10 |
3 | అసోం | 27 | 16 |
4 | బీహార్ | 38 | 38 |
5 | చత్తీస్ గఢ్ | 18 | - |
6 | గోవా | 2 | 1 |
7 | గుజరాత్ | 25 | 19 |
8 | హర్యానా | 21 | 12 |
9 | హిమాచల్ ప్రదేశ్ | 12 | 12 |
10 | జమ్ము కాశ్మీర్ | 15 | 14 |
11 | ఝార్ఖండ్ | 24 | - |
12 | కర్నాటక | 30 | 19 |
13 | కేరళ | 14 | 14 |
14 | మధ్యప్రదేశ్ | 50 | 45 |
15 | మహారాష్ట్ర | 35 | 30 |
16 | మణిపూర్ | 9 | 8 |
17 | మేఘాలయ | 7 | 5 |
18 | మిజోరం | 8 | 3 |
19 | నాగాలాండ్ | 11 | 7 |
20 | ఒరిస్సా | 30 | 13 |
21 | పంజాబ్ | 20 | 12 |
22 | రాజస్తాన్ | 32 | 27 |
23 | సిక్కిం | 4 | 4 |
24 | తమిళనాడు | 31 | 18 |
25 | త్రిపుర | 4 | 3 |
26 | ఉత్తరప్రదేశ్ | 70 | 56 |
27 | ఉత్తరాఖండ్ | 13 | - |
28 | పశ్చిమ బెంగాల్ | 18 | 16 |
కేంద్రపాలిత ప్రాంతాలు
వరుస నెం. | కేంద్రపాలిత ప్రాంతం | జిల్లాల సంఖ్య |
---|---|---|
A | అండమాన్ నికోబార్ దీవులు | 3 |
B | చండీఘర్ | 1 |
C | దాద్రా నాగర్ హవేలీ | 1 |
D | డామన్ డయ్యు | 2 |
E | లక్షద్వీప్ | 1 |
F | పుదుచ్చేరి | 4 |
G | ఢిల్లీ | 9 |
మొత్తం జిల్లాలు = 628
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
విశేషాలు
- అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,
పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.
- తూర్పుగోదావరికంటే జనాభాలో చిన్నదేశాలు:
ప్రస్తుతం ఈజిల్లా జనాభా 50లక్షలు అనుకుంటే 110 దేశాలు ఈజిల్లా కంటే చిన్నవి.