విసనకర్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tr:Yelpaze
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: lt:Vėduoklė
పంక్తి 32: పంక్తి 32:
[[ja:扇子]]
[[ja:扇子]]
[[ko:부채]]
[[ko:부채]]
[[lt:Vėduoklė]]
[[nl:Waaier (ventilatie)]]
[[nl:Waaier (ventilatie)]]
[[pl:Wachlarz (przedmiot)]]
[[pl:Wachlarz (przedmiot)]]

17:41, 10 జూలై 2011 నాటి కూర్పు

చేతి విసనకర్ర.

వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. చిన్నగా ఉన్న పచ్చి తాటాకులను గుండ్రంగా కత్తిరించి దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా విసనకర్రలను చేస్తారు. వెదురు బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.

చరిత్ర

19 వ శతాబ్ధపు విసనకర్రలు.

విసనకర్రలలో రకాలు

  • తాటాకు విసనకర్రలు
  • ప్లాస్టిక్ విసనకర్రలు
  • ఇనుపరేకు విసనకర్రలు
  • పల్చని చెక్కపేడు విసనకర్రలు
  • జనపనార విసనకర్రలు
"https://te.wikipedia.org/w/index.php?title=విసనకర్ర&oldid=621935" నుండి వెలికితీశారు