ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:எஸ். பி. சைலஜா; cosmetic changes
పంక్తి 49: పంక్తి 49:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[[వర్గం: 1953 జననాలు]]
[[వర్గం: భారత మహిళా గాయకులు]]
[[వర్గం: భారతీయ చలన చిత్ర గాయకులు]]
[[వర్గం: భారత హిందువులు]]
[[వర్గం: కోలీవుడ్ నేపథ్య గాయకులు]]
[[వర్గం: తమిళ నటులు]]
[[వర్గం: తెలుగు ప్రజలు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]





[[en:S. P. Sailaja]]
[[en:S. P. Sailaja]]

11:09, 11 జూలై 2011 నాటి కూర్పు

శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న బాలసుబ్రమణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[1]

ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.

శైలజ పాడిన చిత్రాలు

మూలాలు