ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఈ పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఈ పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించగా, కె.వి.మహదేవన్ గారు స్వరపరచగా, వి.రామకృష్ణ గారు ఆలపించగా, శ్రీధర్ మరియు సంగీతలు అభినయించారు.
'''ఏదో ఏదో అన్నది.. మసక వెలుతురు''' పాట [[ముత్యాల ముగ్గు]] (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు [[ఆరుద్ర]] గారు సాహిత్యాన్ని అందించగా, [[కె.వి.మహదేవన్]] గారు స్వరపరచగా, [[వి.రామకృష్ణ]] గారు ఆలపించగా, [[శ్రీధర్]] మరియు [[సంగీత]]లు అభినయించారు.


'''పాట'''
==పాట==
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


'''పల్లవి:'''
'''పల్లవి:'''
పంక్తి 37: పంక్తి 36:


గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు....
గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు....

[[వర్గం:తెలుగు పాటలు]]

05:41, 18 జూలై 2011 నాటి కూర్పు

ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించగా, కె.వి.మహదేవన్ గారు స్వరపరచగా, వి.రామకృష్ణ గారు ఆలపించగా, శ్రీధర్ మరియు సంగీతలు అభినయించారు.

పాట

పల్లవి:

ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు..

ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు..

చరణం1:

ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియ పడే వయ్యారం....

ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం

సోయగాల విందులకై వేయి కనులు కావాలి

ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు.

చరణం2:

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో...

నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు...

పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు!

ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్లికూతురు....