విచిత్ర వీణ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[విచిత్ర వీణ]] [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[ |
[[విచిత్ర వీణ]] [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[భారత భారతీయ_సంగీతము]] సంగీత సాంప్రదాయానికి సంబంధించిన [[తత వాద్యము]](తంత్ర వాద్యము/ తీగల వాద్యము). |
||
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]] కు దగ్గరగా ఉంటుంది.<ref>[http://www.vichiterveena.com/instrument.htm]</ref> |
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]] కు దగ్గరగా ఉంటుంది.<ref>[http://www.vichiterveena.com/instrument.htm]</ref> |
||
== ఆకారం == |
== ఆకారం == |
19:23, 20 జూలై 2011 నాటి కూర్పు
విచిత్ర వీణ హిందుస్తానీ అనబడే ఉత్తర భారత భారతీయ_సంగీతము సంగీత సాంప్రదాయానికి సంబంధించిన తత వాద్యము(తంత్ర వాద్యము/ తీగల వాద్యము). ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్ర వీణ కు దగ్గరగా ఉంటుంది.[1]
ఆకారం
ఈ వీణ పురాతన ఏక తంత్ర వీణ కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణ లో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు నెమలి ఆకృతి లో ఉంటాయి. పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
తంత్రాలు/తీగలు
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.
కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె ను వాడతారు.
వీణలో రకాలు
వీణలో రకాలు
మూలాలు
- Vichitra vina page
- Online Music Education Articles on Vichitra Veena