నమ్మిన బంటు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: en:Nammina Bantu
పంక్తి 35: పంక్తి 35:


* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

[[en:Nammina Bantu]]

07:49, 21 జూలై 2011 నాటి కూర్పు

నమ్మిన బంటు
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం యార్లగడ్డ వెంకన్నచౌదరి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
ఎస్.వి. రంగారావు,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం మాస్టర్ వేణు &
సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
సంభాషణలు సుంకర సత్యనారాయణ
నిర్మాణ సంస్థ శంభు ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

  1. ఎంత మంచివాడవురా...ఎన్ని నోళ్ళ పొగడుదురా - రచన: కొసరాజు - సంగీతం: మాస్టర్ వేణు - గానం:ఘంటసాల, పి.సుశీల, కోరస్
  2. చెంగుచెంగునా గంతులు వేయండి ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా - రచన: కొసరాజు - సంగీతం: సాలూరు రాజేశ్వరరావు - గానం:పి.సుశీల
  3. అందాల బొమ్మా శృంగారములొ బంగారము కలిపి చేశాడే బ్రహ్మ - మాధవపెద్ది, జిక్కి
  4. ఆలు మొగుడు పొందు అందమోయి అందము ఇద్దరికి - సుశీల, స్వర్ణలత, టి.వి. రత్నం కోరస్
  5. ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు గోలుకొండ జవారి వాసన - మాధవపెద్ది, పి.లీల
  6. తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా - జిక్కి బృందం
  7. నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి పోయిందా - మాధవపెద్ది - రచన: కొసరాజు
  8. పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని చూపే సింగార - ఘంటసాల - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
  9. మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను పిచ్చితండ్రి (పద్యం) - ఘంటసాల - సంగీతం: మాష్టర్ వేణు
  10. రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడిచుట్టూ తిరగాలిరా - ఘంటసాల,సుశీల బృందం - సంగీతం: మాష్టర్ వేణు

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.