"దగ్గుబాటి వెంకటేష్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
 
'''వెంకటేష్''' గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడుకథానయకుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీస్ బుక్]] ప్రపంచ రికార్డు స్థాపించిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]], [[ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే]],మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.
 
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. [[ఫరా]], [[తబు]], [[దివ్యభారతి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[ప్ర్రేమ]], [[ ఆర్తీ అగర్వాల్]], [[ప్రీతి జింతా]], [[కత్రినా కైఫ్]], [[అంజలా జవేరి ]] మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/625088" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ