దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:




'''వెంకటేష్''' గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా కథానయకుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీస్ బుక్]] ప్రపంచ రికార్డు స్థాపించిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]], [[ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే]],మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.
'''వెంకటేష్''' గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీస్ బుక్]] ప్రపంచ రికార్డు స్థాపించిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]], [[ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే]],మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.


ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. [[ఫరా]], [[తబు]], [[దివ్యభారతి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[ప్ర్రేమ]], [[ ఆర్తీ అగర్వాల్]], [[ప్రీతి జింతా]], [[కత్రినా కైఫ్]], [[అంజలా జవేరి ]] మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. [[ఫరా]], [[తబు]], [[దివ్యభారతి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[ప్ర్రేమ]], [[ ఆర్తీ అగర్వాల్]], [[ప్రీతి జింతా]], [[కత్రినా కైఫ్]], [[అంజలా జవేరి ]] మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.

09:28, 21 జూలై 2011 నాటి కూర్పు


వెంకటేష్

వెంకటేష్

జననం దగ్గుబాటి వెంకటేష్
(1960-12-13) 1960 డిసెంబరు 13 (వయసు 63)
కారంచేడు,ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బిరుదు(లు) వెంకీ
విక్టరీ వెంకటేష్
వృత్తి సినిమా నటుడు
భార్య / భర్త(లు) నీరజ


వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు స్థాపించిన డి.రామానాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుళ్ళు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.

ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, తబు, దివ్యభారతి, గౌతమి, ప్ర్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.

సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్య తో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనా తో నాలుగు సినిమాలు చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. అవి చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం. ఆర్తీ అగర్వాల్ తో మూడు సినిమాలు చేసారు.అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి. ఆమూడు కూడా విజయం సాధించాయి.

వెంకటేష్ రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు.పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిఛయం చేశారు.ఈ సినిమా అద్భుత ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటెష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది. ఆతర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.

వ్యక్తిగత జీవితం

వెంకటేష్ ప్రఖ్యాతి గాంచిన డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు (ప్రస్తుత చెన్నై) నుండి పట్ట భదృడయ్యారు. మోంటెరే ఇన్స్టిస్టూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఎ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర నిర్మాణం చేబడదామనుకున్నారు, కాని తెలుగు చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈయన తండ్రి, డి. రామానాయుడు గారు మరియు సోదరుడు డి. సురేష్ బాబు గారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నడుపుతున్నారు.

వెంకటేష్ నీరజ గారిని వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, అమ్మయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని మరియు భావన.

నట జీవితం

వెంకటేష్ 1986 లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన కాశీనాధుని వివిశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన స్వర్ణకమలం లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రానికి కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజ రుపంలొ లభించింది. Added to that the name and performance of Venkatesh was delightful Divya Bharati, good comedy and melodious music. Bobbili Raja was a musical hit and also entertained audience from all sections because of its ingredients. In Shathruvu, Venkatesh played angry young lawyer who takes law into his hands after failing to fight the corruption through the court. Venkatesh has also worked with famed Bollywood director Ram Gopal Varma in the film Kshana Kshanam, which was a huge success at the box office[ఆధారం చూపాలి]. Chanti, a remake of Tamil movie Chinna Thambi, happened in 1991. Chanti was definitely a challenging project for Venkatesh. Chanti was a box office hit and Venkatesh's career benefitted hugely by it. Anari was the remake of Chanti in Bollywood's Hindi cinema. Venkatesh started becoming a family hero and turned out a huge fan following among women. Venkatesh has acted in a lot of blockbusters. His recent films, Laxmi, Adavari Matalaku Ardhalu Verule and Tulasi were big hits.which gave him Hat-trick and also the next movies like Chintakayala Ravi and Namo Venkatesha are not up to the mark and listed as Hits in his career.

.He is very aggressive in the work. వెంకటేష్ ఆధ్యాత్మిక భావాలు కలవాడినని పలు సంధర్భాలలొ చెప్పుకున్నారు. వెంకటేష్ వినొదభరిత చిత్రాలు కుటుంబసమేతంగ చుడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. And also he is one of the best comedy heroes of the telugu film industry at the same time he acted in many serious roles and action movies like Gharshana, Lakshmi etc. He also has many lady fans because of his many romantic and family entertainer films.He was recently awarded with Golden Nandi for the film Adavari matalaku ardhale verule for the year 2007.

Filmography

సంవత్సరం చలన చిత్రం పేరు పాత్ర పేరు
1986 కలియుగ పాండవులు విజయ్
బ్రహ్మ రుద్రులు ప్రసాద్
1987 అజేయుడు మురళి
భారతంలో అర్జునుడు అర్జున్
త్రిమూర్తులు
విజేత విక్రం విక్రం
శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస్
1988 రక్త తిలకం
బ్రహ్మ పుతృడు
స్వర్ణకమలం చంద్ర
వారసుడొచ్చాడు రఘు
1989 ప్రేమ పృధ్వీ
ఒంటరి పోరాటం విజయ్
ధృవ నక్షత్రం ధృవ కుమార్
టూటౌన్ రౌడీ శక్తి
1990 అగ్గి రాముడు పెదబాబు
బొబ్బిలి రాజా రాజా
1991 శతృవు అశోక్
కూలీ నం. 1
సూర్యా ఐపిఎస్ సూర్య
క్షణక్షణం చందు
1992 చంటి చంటి
చినరాయుడు చినరాయుడు
సుందరకాండ వెంకటేశ్వర్లు
1993 అబ్బాయి గారు
కొండపల్లి రాజా రాజా
1994 ముద్దుల ప్రియుడు
సూపర్ పోలీస్
1995 పోకిరి రాజా
1996 ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు
ధర్మ చక్రం రాకేష్
పవిత్ర బంధం
సాహస వీరుడు - సాగర కన్య
1997 చిన్నబ్బాయి
పెళ్ళి చేసుకుందాం
ప్రేమించుకుందాం రా గిరి
1998 గణేష్ గణేష్
ప్రేమంటే ఇదేరా మురళి
సూర్య వంశం
1999 రాజా రాజా
శీను శీను
2000 కలిసుందాం రా రాజా
జయం మనదేరా అభిరాం/మహదేవనాయుడు
2001 దేవీపుతృడు కృష్ణ/బలరాం
నువ్వు నాకు నచ్చావ్ వెంకతేశ్వర్లు, "వెంకీ"
ప్రేమతో రా చంద్ర శేఖర్
2002 వాసు వాసు
జెమిని జెమిని
2003 వసంతం అశోక్
2004 మల్లీశ్వరి పెళ్ళి కాని ప్రసాద్
ఘర్షణ డిసిపి రామచంద్ర
2005 సోగ్గాడు వెంకటేష్ (అతిధి పాత్ర)
సంక్రాంతి రాఘవేంద్ర
సుభాష్ చంద్ర బోస్ అశోక్/సుభాష్ చంద్ర బొస్
2006 లక్ష్మి లక్ష్మి నారాయణ
2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే గణేష్
తులసి తులసి రాం
2008 చింతకాయల రవి రవి
2009 ఈనాడు కమిషనర్
2010 నమోవెంకటేశ వెంకటరమణ
నాగవల్లి (2010 సినిమా) డాక్టర్ విజయ్

పురస్కారాలు

  • 1988 బ్రహ్మపుత్రుడు చిత్రమునకు గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారము
  • 1988 స్వర్ణకమలం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
  • 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
  • 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
  • 1990 బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
  • 1991 శత్రువు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారము
  • 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
  • 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారము
  • 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారము
  • 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారము
  • 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారము
  • 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటనకు సినీగోయర్స్ పురస్కారము
  • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
  • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
  • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారము
  • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా వంశీ బర్కిలీ పురస్కారము
  • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
  • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారము
  • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారము
  • 2000 కలిసుందాం రా! చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము
  • 2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారము

మూలాలు