అచ్యుత్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న వివరం చేర్పు
పంక్తి 15: పంక్తి 15:
==సినిమాలలో==
==సినిమాలలో==
*[[డాడీ]] (2001) .... రమేష్
*[[డాడీ]] (2001) .... రమేష్
*[[వాసు]]
*[[ఎదురులేని మనిషి (2001 సినిమా)|ఎదురులేని మనిషి]] (2001)
*[[ఎదురులేని మనిషి (2001 సినిమా)|ఎదురులేని మనిషి]] (2001)
*[[కౌరవుడు]] (2000) .... రాహుల్
*[[కౌరవుడు]] (2000) .... రాహుల్

09:40, 21 జూలై 2011 నాటి కూర్పు

అచ్యుత్ తెలుగు దూరదర్శిని మరియు సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.

కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపారు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందారు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించారు. తరువాత 'వెన్నెల వేట', 1988లో 'హిమబిందు', 'ప్రేమ అంటే ఇదే' సీరియల్స్ లోనూ, 1989లో 'మిస్టర్ బ్రహ్మానందం', 'ఇదెక్కడైనా ఉందా' అనే సీరియల్స్ లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.


తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం మరియు 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాలలో నటించారు.


వీరి కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో 'జయసేన్ అవార్డు' అందుకున్నారు. హిమబిందు మరియు మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1990 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

వీరు 2003 సంవత్సరంలో గుండె పోటు తో హఠాన్మరణం చెందాడు.

సినిమాలలో

"https://te.wikipedia.org/w/index.php?title=అచ్యుత్&oldid=625093" నుండి వెలికితీశారు