గాజు (ఆభరణం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,064 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
===గాజుల తయారీ===
గాజులను చెయ్యుటకు, మాములుగా యితర గాజు(glass)వస్తువులను తయారు చేసె ముడిగాజునే ఉపయోగిస్తారు.'ఫర్నెస్'లో ముడి గాజును బాగా కరగువరకు వేడిచేసి అందులో ఒక గొట్టం(pipe)ను ముంచి బయటకు తియ్యుదురు.గొట్టం చుట్టు కరగిన గాజు స్తూపాకరం(cylinderical)గా ఏర్పడును.ఇలా ఏర్పడిన స్తూపాకారవలయ గాజును గోట్టం మీద వుండగానే,గాజు గట్టిపడకముందే నెమ్మదిగా కొట్తి సమఆకారంగా ,సమ మందంగా, వుండేటట్లు చేస్తారు.యిప్పుడు మరో ఫర్నెస్లో యాంత్రికంగా,నెమ్మదిగా తిరుగుచున్న రోలరుకూ పై భాగములో,గోట్టముపై వున్న గాజును వేడి చేసి ,రోలరుయొక్క పై భాగంకు తాటించెదరు.యిప్పుడు,గొట్టం మీది గాజు రోలరు మీద సన్నని దారాలవలే వలయాలుగా(circular rings)ఏర్పడును.చూడటనికి ఈ స్దితిలో 'స్ప్రింగ్'వలే వుండును.ఈ వలయాని నిలువుగా' డైమండ్ కట్టరు'ద్వారా కట్ చేస్తారు.యిలా కట్ చెయ్యడం వలన రెండు చివరులున్న రింగులుగా ఏర్పడును. ====జుదాయి(judai)==== 'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడంజరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అందురు.కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి,వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా ,రెండుచివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు.ఏక్కువ గా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.
 
 
====జుదాయి(judai)====
 
'జుదాయి'లేదా 'జుడాయి' విభాగములో విడిగా వున్నరింగులను దగ్గరిగా చేర్చిరింగుగా చెయ్యడంజరుగును.దీనిని "జోడించడం'లేదా 'జుదాయి' అందురు.కిరొసిన్ ద్వారా గాలిని వేడిచేసి,వేడిగాలి సన్నని గొట్టం వంటి నాజిల్ద్వారా వచ్చేటప్పుడు గాజు రింగుల రెండు విడి చివరలను వేడి గాలి ద్వారా,లేదా సన్నని మంట ద్వారా ,రెండుచివరలు దగ్గరిగా చేర్చి అతికించెదరు.ఏక్కువ గా ఈ పనిని ఆడ కార్మికులు చెయ్యుదురు.
 
 
===2.సాదై(sadhai)====
 
ఈ విభాగంలో అంచులను దగ్గరిగా చేర్చీఅతికించిన గాజుల జాయింట్లను మరియొకసారి వేడిచేసి,ఏమైన తేడాలుంటే సరిచేసి,గాజు అనీ వైపులనుండి సమానంగా కన్పించేలా చెయ్యుదురు.ఈ పనికూడా ఎక్కువగా మహిళ కార్మికులే చెయ్యుదురు.
 
====3.డెకరెసన్(Decoration)====
 
ఈ విభాగంలో గాజులకు నగీషీలు చెక్కి,అవసరమఒతే 'జరీ'అద్ది,కావలసిన రంగులను అద్దకము చెయ్యబడును.ఈ విభాగంలో కాస్త ఎక్కువ నైపుణ్యమ్ కలిగిన కార్మికులను నియమించెదరు.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/630869" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ