కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:


== మధుసేవ ==
== మధుసేవ ==
మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.
[[మద్యపానం]] వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

07:29, 8 ఆగస్టు 2011 నాటి కూర్పు

కాళ్ళకూరి నారాయణరావు సుప్రసిద్ధ నాటక కర్త. వీరి రచించిన నాటకాలలో చింతామణి మరియు వర విక్రయం బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. కాళ్లకూరి నారాయణరావు ప్రముఖ నాటక రచయిత.. సంఘ సంస్కర్త.. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వరవిక్రంయం, చింతామణి, మధుసేవ వారి ప్రముఖనాటకాలు.

చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది.

వరవిక్రయం

వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.

చింతామణి

వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్సితమవుతోంది.

మధుసేవ

మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.

బయటి లింకులు