మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.1) (యంత్రము కలుపుతున్నది: et:Pett
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Babeurre
పంక్తి 44: పంక్తి 44:
[[pl:Maślanka]]
[[pl:Maślanka]]
[[pt:Leitelho]]
[[pt:Leitelho]]
[[ro:Babeurre]]
[[ru:Пахта]]
[[ru:Пахта]]
[[sk:Cmar]]
[[sk:Cmar]]

05:01, 15 ఆగస్టు 2011 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=633146" నుండి వెలికితీశారు