ఫ్రెంచి భాష: కూర్పుల మధ్య తేడాలు
చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: xmf:ფრანგული ნინა |
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: av:Француз мацӀ |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
[[arz:لغه فرنساوى]] |
[[arz:لغه فرنساوى]] |
||
[[ast:Francés]] |
[[ast:Francés]] |
||
[[av:Француз мацӀ]] |
|||
[[ay:Phransiya aru]] |
[[ay:Phransiya aru]] |
||
[[az:Fransız dili]] |
[[az:Fransız dili]] |
11:56, 15 ఆగస్టు 2011 నాటి కూర్పు
ఫ్రెంచి ఫ్రాంకాయిస్ | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | క్రింది ప్రపంచ పటములో చూపబడినది | |
ప్రాంతం: | ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియాలో భాగాలు | |
మాట్లాడేవారి సంఖ్య: | 17.5 కోట్ల మంది | |
భాషా కుటుంబము: | ఫ్రెంచి | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | fr | |
ISO 639-2: | fre (B) | fra (T) |
ISO 639-3: | fra | |
Information: ఫ్రెంచి ఏకైక భాషగా గుర్తించబడినది.
ఫ్రెంచి అధికార భాషగా గుర్తించబడినది లేక జనబాహుళ్యంలో ప్రచారమై ఉన్నది.
ఫ్రెంచి సాంస్కృతిక భాషగా గుర్తించబడినది.
ఫ్రెంచి అల్పసంఖ్యాక భాషగా గుర్తించబడినది
| ||
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
ఫ్రెంచి భాష ప్రపంచ వ్యాప్తంగా 11.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. రోమన్ సామ్రాజ్యం నాటి లాటిన్ భాష నుండి ఉద్భవించిన పలు భాషలలో ఫ్రెంచ్ లేదా ఫ్రెంచి భాష ఒకటి. ఫ్రాన్స్ దేశస్థుల మాతృభాష అయిన ఈ భాష 54 పై బడి దేశాలలో వాడుకలో ఉన్నప్పటికీ, ఫ్రాన్స్ బయట కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, మొనాకో మరియు ఆఫ్రికాలోని కొన్ని భాగాలలో బాగా వ్యాప్తి చెందింది.
ఫ్రెంచి భాష 29 దేశాలలో అధికార భాష. అంతే కాక, ఈ భాష ఐక్య రాజ్య సమితిలోని అంగాలకు అధికార భాష. ఐరోపా సమాఖ్య లెక్కల ప్రకారం 27 సభ్యదేశాలలో 12.9 కోట్ల మంది (26%) ఈ భాష మాట్లాడుతుండగా, వీరిలో 5.9 కోట్ల మందికి (12%) ఇది మాతృభాష కాగా మిగిలిన 7 కోట్ల మందికి (14%) ఇది రెండవ భాష - తద్వారా ఫ్రెంచి భాష ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో ఆంగ్ల భాష, జర్మన్ భాషల తర్వాత మూడవ స్థానంలో ఉంది.