"అశ్వని నక్షత్రము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
[[Image:Aries constellation map.png|right|200px|thumb|[[మేషరాశి]]లో [[అశ్వని నక్షత్రము]]]]
నక్షత్రములలో ఇది మొదటిది.
 
=== అశ్విని నక్షత్రము గుణగణాలు ===
అస్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అస్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాస్యాధిపతి సూర్యుడు కనుక వీరు అధికారులుగా రాణించగలరు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లోగి పనిచేయదము వీరికి నచ్చదు. అన్ని విషయాలలఒ ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. ఇవి అస్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.
 
==ఈ నక్షత్రం వారి గుణ గణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/633462" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ