మొక్కజొన్న: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Movses-bot (చర్చ | రచనలు) చి r2.6.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: lbe:Шагьнал лачӀа |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: su:Jagong |
||
పంక్తి 173: | పంక్తి 173: | ||
[[sq:Misri]] |
[[sq:Misri]] |
||
[[sr:Кукуруз]] |
[[sr:Кукуруз]] |
||
[[su:Jagong]] |
|||
[[sv:Majs]] |
[[sv:Majs]] |
||
[[sw:Mhindi]] |
[[sw:Mhindi]] |
22:16, 17 ఆగస్టు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మొక్కజొన్న | |
---|---|
Cultivars of maize | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | జి. మేస్
|
Binomial name | |
జియా మేస్ |
మొక్కజొన్న (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము.
ఉపయోగాలు
- మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు.
- మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు.
- లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు.
- మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు.
- మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు.
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 360 kJ (86 kcal) |
19 g | |
చక్కెరలు | 3.2 g |
పీచు పదార్థం | 2.7 g |
1.2 g | |
3.2 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 1% 10 μg |
థయామిన్ (B1) | 17% 0.2 mg |
నియాసిన్ (B3) | 11% 1.7 mg |
ఫోలేట్ (B9) | 12% 46 μg |
విటమిన్ సి | 8% 7 mg |
ఖనిజములు | Quantity %DV† |
ఇనుము | 4% 0.5 mg |
మెగ్నీషియం | 10% 37 mg |
పొటాషియం | 6% 270 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ఉత్పాదకత
మొక్కజొన్న ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన ఆహారంగా అన్నింటికన్నా ఎక్కువగా పెంచబడుతున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు సుమారు సగం (~42.5%) ఉత్పత్తికి కారణమై అగ్రస్థానంలో నిలిచింది. తరువాత పది స్థానాలు చైనా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటినా, భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆక్రమించాయి. 2007 సంవత్సరంలో ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 800 మిలియన్ టన్నులున్నది; దీనిని 150 మిలియన్ హెక్టారులలో పండించగా, సుమారు 4970.9 కిలోగ్రాము/హెక్టారు దిగుబడి వచ్చినది.
Top Ten Maize Producers in 2007 | ||||
---|---|---|---|---|
దేశం | ఉత్పాదన (టన్నులు) | Note | ||
United States | 332,092,180 | |||
People's Republic of China | 151,970,000 | |||
Brazil | 51,589,721 | |||
Mexico | 22,500,000 | [F] | ||
Argentina | 21,755,364 | |||
భారతదేశం | 16,780,000 | |||
France | 13,107,000 | |||
Indonesia | 12,381,561 | |||
కెనడా | 10,554,500 | |||
Italy | 9,891,362 | |||
World | 784,786,580 | [A] | ||
No symbol = official figure, P = official figure, F = FAO estimate, * = Unofficial/Semi-official/mirror data, C = Calculated figure, A = Aggregate (may include official, semi-official or estimates); |