వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: be:Вікіпэдыя:Накід (deleted)
చి యంత్రము తొలగిస్తున్నది: tr:wikipedia:Madde taslağı (missing) మార్పులు చేస్తున్నది: ro:Wikipedia:Găsește și repară un ciot, es:Wikipedia:Esbozo
పంక్తి 34: పంక్తి 34:
[[da:Wikipedia:Udvide en stub]]
[[da:Wikipedia:Udvide en stub]]
[[de:Wikipedia:Stub]]
[[de:Wikipedia:Stub]]
[[es:Wikipedia:Encontrar o fijar un esbozo]]
[[es:Wikipedia:Esbozo]]
[[eo:Vikipedio:Trovi aux ripari stumpon]]
[[eo:Vikipedio:Trovi aux ripari stumpon]]
[[fo:Wikipedia:Stubbi]]
[[fo:Wikipedia:Stubbi]]
పంక్తి 55: పంక్తి 55:
[[pl:Wikipedia:Zal%C4%85%C5%BCek artyku%C5%82u]]
[[pl:Wikipedia:Zal%C4%85%C5%BCek artyku%C5%82u]]
[[pt:Wikipedia:Esboço]]
[[pt:Wikipedia:Esboço]]
[[ro:Wikipedia:Găseşte şi repară un ciot]]
[[ro:Wikipedia:Găsește și repară un ciot]]
[[ru:Википедия:Болванка статьи]]
[[ru:Википедия:Болванка статьи]]
[[simple:Wikipedia:Stub]]
[[simple:Wikipedia:Stub]]
పంక్తి 63: పంక్తి 63:
[[sv:Wikipedia:Stumpartikel]]
[[sv:Wikipedia:Stumpartikel]]
[[tl:Wikipedia:Maghanap o magkumpuni ng stub]]
[[tl:Wikipedia:Maghanap o magkumpuni ng stub]]
[[tr:Wikipedia:Madde taslağı]]
[[vi:Wikipedia:Bài mớm]]
[[vi:Wikipedia:Bài mớm]]
[[wa:Wikipedia:Djermons]]
[[wa:Wikipedia:Djermons]]

21:18, 26 ఆగస్టు 2011 నాటి కూర్పు

అడ్డదారి:
WP:STUB

మొలకలు అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తి స్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని అనుకోరాదు. వ్యాసం తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు! ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

మూలాన్ని గుర్తించుట

మూలం అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{శుద్ధి}} అనే ట్యాగు తగిలించాలి.

చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు తొలగింపుకు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - విక్షనరీ — ఉంది చూడండి.

మొలక వర్గీకరణ

చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి మొలక మూసను వ్యాసానికి జత చెయ్యండి. మొలక మూస రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, వ్యాసాన్ని మొలకల వర్గంలో పెట్టే ఒక వర్గపు లింకు. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలిక అయింది.

మొలక సంబంధిత కార్యకలాపాలకు వికీపీడియా:మొలకల వర్గీకరణ (shortcut WP:WSS) కేంద్ర స్థానం.

ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి

ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండేలా చూడాలి. పుస్తకాల నుండి గానీ, యాహూ, గూగుల్ వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందుపరచ వచ్చు; ఆ సమాచారం సరియైనదీ,నిష్పాక్షికమైనది అయి ఉండాలి.

విషయాన్ని నిర్వచించడంతో మొలకను మొదలుపెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.

తరువాత, ఈ ప్రాధమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదాలకు సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; ఏమైనా సందేహాలుంటే, సరిచూడు మీట నొక్కి, ఒక పాఠకుడి దృష్టితో వ్యాసాన్ని చదవండి. అవసరం లేదనిపించిన చోట లింకులు పెట్టకండి.

వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడిగా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.

మొలకలు ఎక్కడెక్కడున్నాయి