"సింహరాశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,862 bytes added ,  10 సంవత్సరాల క్రితం
=== సింహరాశి వారి గుణగణాలు ===
ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ధిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ట, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్ని హితులు, సేవకా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు.
వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజము ఔతాయి. వైఫల్యము చెందిన పది శాతం గుర్తించ తగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్తసంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగములో రాణించినప్రారంభములోనే తరువాతఊన్నత వీరినిస్థితి బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయిసాధిస్తారు. వివాహజీవితములోసాధారన ఒడిస్థితిలో దుడుకులుఉన్నప్పుడు ఊండకఉన్నతవర్గాల పోయినావారికి స్వయంకృతదురము అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారుఔతారు. శుక్రదశఉన్నత యోగిస్తుంది.స్థాయికి మద్యచేరుకున్నప్పుడు వయసుసామాన్యులను నుండిదూరము విలాసవంతమైన జీవితము గడుపుతారుచేస్తారు. ఆపదలలోశిరోవేదన, ఉన్నపాఋశ్య స్త్రీలనువాయువు, ఆదుకునికీళ్ళ ఇబ్బమ్దులకునొప్పులు గురి ఔతారువేధిస్తాయి. ముద్రణ,సంస్థల టెండర్లుస్థాపన, ఒప్పందవిస్తరణ పనులుధ్యేయముగా కలిసి వస్తాయివ్యవహరిస్తారు. సినీ,ఉద్యోగుల కళాపత్ల రంగాలలువారి ప్రతిభనువిధుల నిరూపించుకుంటారు.పత్ల వీరివీరికి ఆశయాలకుఉన్న అనుకూలంగాస్పష్ట నడిచేమైన బలమైనఅవగాహన అభిమానవీరికి వర్గమునుమేలు ఏర్పరచుకుంటారుచేస్తుంది. వ్యాపారపైన దక్షతఅధికారములో కలిగిఉన్న ఉంటారు.వారు వ్యాపారాన్నివీరి చక్కగాధనముతో విస్తరిస్తారు.ప్రోత్సాహముతోనే నష్టములోఇతరులను ఉన్నబలవంతులను సంస్థలనుచేసి కూడాచివరకు చక్కదిద్దివీరికె అభివృద్దిపోటీగా చేయగలిగిన దక్షత వీరికి ఉంటుందినిలుపుతారు. హాస్యము,కొనుగోలు అంచనాలకుచేసిన సంబంధిచినఆస్తులలో రచనలుచిక్కులు చేయగలరుఎదురౌతాయి. స్వంత పనివారు అయినావదిలి చివరివేసిన వరకుబాధ్యతలన్ని కొనసాగవలసివీరి ఉంటుంది.తల పనులుమీద చక్కదిద్దటములోపడతాయి. కొద్దిపాటిబాధ్యతలను నిర్లక్ష్యముకష్టించి చుపించినాతీర్చుకున్న నష్తపోగలతరువాత అవకాశముస్వమ్త ఉంది.వాళ్ళ పెద్దలువలన ఇచ్చినసమస్యలు ఆస్తులఎదురౌతాయి. విషయములోతృప్తి వివ్వాదాలులేని తలవ్యక్తుల ఎత్తకారణంగా వచ్చు.విసిగి ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉందిపోతారు. గృహమురవి, మీకుకుజ, నచ్చినరాహు, విధముగాగురు తీర్చిమహర్దశలు దిద్దుకుంటారుయొగిస్తాయి. ఉత్తర,శని దక్షినదశ దిక్కులుకూడా కలసిబాగానే వస్తాయిఉంటుంది. కుజదశలోస్నేహితులు రవాణామరచి వ్యాపారముపోలేని కలసిసహాయాలు వస్తుందిచేస్తారు. విష్ణువ్యతిరేకముగా ఆరాధనా, గణపతి ఆరాధనా వలనఆలోచిమ్చనమ్త సమస్యలనుకాలము అధిగమించమెలు వచ్చుగుర్తుంటుంది.
కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశ్యాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది.
రాజకీయ రంగములో రాణించిన తరువాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. వివాహజీవితములో ఒడి దుడుకులు ఊండక పోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మద్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బమ్దులకు గురి ఔతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ, కళా రంగాలలు ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టములో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ది చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యము, అంచనాలకు సంబంధిచిన రచనలు చేయగలరు. ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దటములో కొద్దిపాటి నిర్లక్ష్యము చుపించినా నష్తపోగల అవకాశము ఉంది. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయములో వివ్వాదాలు తల ఎత్త వచ్చు. ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశము ఉంది. గృహము మీకు నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర, దక్షిన దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనా వలన సమస్యలను అధిగమించ వచ్చు.
 
=== సింహరాశి జ్యోతిష విషయాలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/638644" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ