పురుషాయితము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: రతి క్రియలో పురుషాయితము అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషిం...
(తేడా లేదు)

06:20, 10 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

రతి క్రియలో పురుషాయితము అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడము. అనగా సాథారణంగా స్త్రీ క్రింద పురుషుడు పైన ఉండేవిధంగా రతిక్రియ జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా పురుషాయితంలో పురుషుడు క్రింద స్త్రీ మీద ఉండి సంభోగం జరుగుతుంది.