పురుషాయితము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
[[రతి క్రియ]]లో [[పురుషాయితము]] అనగా [[స్త్రీ]] పురుషుని పాత్ర పోషించడము. అనగా సాథారణంగా స్త్రీ క్రింద పురుషుడు పైన ఉండేవిధంగా రతిక్రియ జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా పురుషాయితంలో పురుషుడు క్రింద స్త్రీ మీద ఉండి [[సంభోగం]] జరుగుతుంది.
ఈ భంగిమలో పురుషుడు పరుపు మీద వెల్లకిలా పడుకొని ఉండగా స్త్రీ అతని మీద గుర్రం మీద కూర్చున్నట్లు పైకెక్కి పురుషాంగాన్ని యోని లోనికి తీసుకుంటుంది. కుర్చీలో కూర్చున్న భంగిమలో కూడా ఇది చేయవచ్చును. దీనివలన స్త్రీకి రతిక్రియలో పూర్తి ఆధిపత్యం ఉంటుంది. స్త్రీపురుషులిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నందువలన వారి మధ్య సామీప్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ రతి జరుపుతున్న సమయంలో పురుషుడు ఆమె వక్షోజాలు, ముఖభాగాలు, పిరుదులు మొదలైన భాగాలను ఉపరతిగా తాకుతూ ఆమెను ఉద్రేకపరచే వీలుంటుంది. [[గుదరతి]] కోసం కూడా ఈ భంగిమను ఉపయోగించే వీలుంటుంది.
పురుషాధిక్యత ఉన్న సమాజాలలో కొంతమంది దీనికి ఇష్టపడరు.
|