"రాజన్ - నాగేంద్ర" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
==సినీ ప్రస్థానం==
 
1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "వద్దంటే పెళ్లి" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా విఠలాచార్య సినిమాలు చేసినా, 1976లో పూజ అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కన్నడ రాజ్ కుమార్ తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే...1994 వ సంవత్సరంలొ వచ్చిన "అ ఆ ఇ ఈ" అనే సినిమా చివరిది.
 
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
 
# [[సౌభాగ్యలక్ష్మి]] (1953) (కన్నడం)
# [[చంచలకుమారి]] (1953) (కన్నడం)
# [[కన్యాదాన]] (1954) (కన్నడం)
# [[రాజలక్ష్మి]] (1954) (కన్నడం)
# [[ వద్దంటే పెళ్లి]] (1957)
# [[శ్రీ కృష్ణ గారడి]] (1958)
# [[మనె తుంబెద హన్ను]] (1958) (కన్నడం)
# [[జయ విజయ]] (1959)
# [[పెళ్లి మీద పెళ్లి]] (1959)
# [[అన్నా చెల్లెలు]] (1960)
# [[కనకదుర్గ పూజా మహిమ]] (1960)
# [[వరలక్ష్మి వ్రతం]] (1961)
# [[మదనకామ రాజు కథ]] (1962)
# [[ఖైదీ కన్నయ్య]] (1962)
# [[నాగార్జున]] (1962)
# [[మాయామోహిని]] (1962)
# [[నవగ్రహ పూజా మహిమ]] (1964)
# [[అన్నపూర్ణ]] (1964) (కన్నడం)
# [[అగ్గిపిడుగు]] (1964)
# [[ఆకాశ రామన్న]] (1965)
# [[దేవుని గెలిచిన మానవుడు]] (1967)
# [[మేయర్ ముత్తన్న]] (1969) (కన్నడం)
# [[కన్నీరు]] (1970) (కన్నడం)
# [[విజయ వాణి]] (1976) (కన్నడం)
# [[పూజ]] (1976)
# [[దేవదుడ్డు]] (1977) (కన్నడం)
# [[శ్రీనివాస కల్యాణం]] (1977) (కన్నడం)
# [[తిరుపతి క్షేత్ర మహత్యం]] (1978)
# [[ఇంటింటి రామాయణం]] (1979)
# [[సొమ్మొకడిది సోకొకడిది]] (1979)
# [[అల్లరి బావ]] (1980)
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/642315" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ