గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: av:ЦӀецӀ
చి r2.5.2) (యంత్రము తొలగిస్తున్నది: tr:Bez
పంక్తి 77: పంక్తి 77:
[[sv:Körtel]]
[[sv:Körtel]]
[[tl:Glandula]]
[[tl:Glandula]]
[[tr:Bez]]
[[uk:Залоза]]
[[uk:Залоза]]
[[ur:غدہ]]
[[ur:غدہ]]

09:41, 16 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు

వ్యాధులు

  • ఎడినైటిస్ (Adenitis)
  • ఎడినోమా (Adenoma)
  • ఎడినో కార్సినోమా (Adenocarcinoma)

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=644201" నుండి వెలికితీశారు