అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
174 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
:దమ్ములఁ బిలువని నోరును
:గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
* అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే -- [[ఆత్రేయ]]
* పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
:తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
:కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
:చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
:ప్రతి తల్లికి మమకారం పరమార్ధం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----....--సినారె [[సి. నారాయణ రెడ్డి]]
* ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
:ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
:నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
:నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
:ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
* అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
:దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
:అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
:అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
:అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ---దాశరధి[[దాశరథి కృష్ణమాచార్య]]
* పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
:నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే---[[వేటూరి సుందరరామమూర్తి]]
 
== అమ్మతో సామెతలు ==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/645015" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ