"వేరుశనగ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''వేరుశనగ''' (ఆంగ్లం : Groundnut) : వేరుశనగ బలమైన ఆహారము. ఇవి [[నూనె గింజలు]]. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. [[వంట నూనె]] ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన [[మెట్ట పంటలు|మెట్ట పంట]]. నీరు తక్కువగా దొరికే [[రాయలసీమ]] ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
 
వేరుశెనగ జన్మస్దలము దక్షినదక్షిణ అమెరికఅమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిన ఆసియా,ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం arachis hypogaea legume'. అన్ని రకాల వాతవరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధికరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారును.
 
==ప్రాధమిక లక్షణాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/646864" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ