ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''వక్షస్థలం''' లేదా '''ఛాతీ''' (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]] మరియు [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు [[పక్కటెముకలు]], [[వెన్నెముక]]లు మరియు [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.
'''వక్షస్థలం''', '''రొమ్ము''' లేదా '''ఛాతీ''' (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]] మరియు [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు [[పక్కటెముకలు]], [[వెన్నెముక]]లు మరియు [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.

[[వక్షోజము]] or వక్షోరుహము vakshō-jamu n. అనగా A woman's breast. స్తనము.


{{మానవశరీరభాగాలు}}
{{మానవశరీరభాగాలు}}

14:41, 22 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె మరియు ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు మరియు భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.

వక్షోజము or వక్షోరుహము vakshō-jamu n. అనగా A woman's breast. స్తనము.

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాతీ&oldid=647125" నుండి వెలికితీశారు