మన్సూర్ అలీ ఖాన్ పటౌడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: de:Mansur Ali Khan Pataudi
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fr:Mansoor Ali Khan Pataudi
పంక్తి 28: పంక్తి 28:
[[bn:মনসুর আলি খান পাতৌদি]]
[[bn:মনসুর আলি খান পাতৌদি]]
[[de:Mansur Ali Khan Pataudi]]
[[de:Mansur Ali Khan Pataudi]]
[[fr:Mansoor Ali Khan Pataudi]]
[[mr:मन्सूर अली खान पटौदी]]
[[mr:मन्सूर अली खान पटौदी]]

13:06, 25 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి( Mansoor Ali Khan Pataudi) 1941, జనవరి 5న భోపాల్ లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.

టెస్ట్ క్రికెట్

1961 నుంచి 1975 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.

టెస్ట్ కెప్టెన్‌

1962లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. విదేశాలలో భారత్‌కు తొలి టెస్ట్ విజయం 1967లో న్యూజీలాండ్ పై ఇతని సారథ్యంలోనే లభించింది.

రాజకీయాలు

1971లో పటౌడి గుర్గాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పార్టీ తరఫున పోటీచేశాడు. [1]

అవార్డులు

1964లో ఇతనికి అర్జున అవార్డు లభించింది.

బయటి లింకులు

మూలాలు

  1. http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm