జనవరి 31: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: zea:31 januari మార్పులు చేస్తున్నది: sh:31. 1. |
చి r2.5.5) (యంత్రము కలుపుతున్నది: diq:31 Çele |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
[[da:31. januar]] |
[[da:31. januar]] |
||
[[de:31. Januar]] |
[[de:31. Januar]] |
||
[[diq:31 Çele]] |
|||
[[dv:ޖެނުއަރީ 31]] |
[[dv:ޖެނުއަރީ 31]] |
||
[[el:31 Ιανουαρίου]] |
[[el:31 Ιανουαρίου]] |
01:20, 29 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
జనవరి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 335 రోజులు).
సంఘటనలు
- 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
- 1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు ని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953 లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించబడినది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడినది. చూడు : పి.శంకరనారాయణ
- 1963: నెమలి ని జాతీయ పక్షి గా భారత్ ప్రకటించింది.
- 1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
- 2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్|కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
జననాలు
- 1910 -
మరణాలు
- 1969: అవతార్ మెహెర్ బాబా మరణం (జననం 25 ఫిబ్రవరి 1894 మరణమ్ 31 జనవరి 1969)
- 1972: నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర.
- 1973: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
జనవరి 30 - ఫిబ్రవరి 1 - డిసెంబర్ 31 - ఫిబ్రవరి 28 - (ఫిబ్రవరి 29) -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |