పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:
| [[శోభన్ బాబు]] || [[శివుడు]]
| [[శోభన్ బాబు]] || [[శివుడు]]
|-
|-
| [[బి. పద్మనాభం]] || నంది (శిష్యుడు)
| [[B. Padmanabham]] || Nandi (Sishya)
|-
|-
| [[అల్లు రామలింగయ్య]] || (శిష్యుడు)
| [[Allu Ramalingaiah]] || (Sishya)
|-
|-
| [[రాజబాబు]] || ఫణి (శిషుడు)
| [[Raja Babu (actor)|Raja Babu]] || Phani (Sishya)
|-
|-
| [[Sarathi]] || (Sishya)
| [[సారధి]] || (శిష్యుడు)
|-
|-
| [[బొడ్డపాటి]] || (శిష్యుడు)
| [[Boddapaati]] || (Sishya)
|-
|-
| [[ముక్కామల కృష్ణమూర్తి]] || మంత్రి
| [[Mukkamala Krishna Murthy]] || Minister
|-
|-
| [[ఛాయాదేవి]] || ఆనందం, పరమానందయ్య గారి భార్య
| [[Chaya Devi]] || Anandam, Wife of Paramanandaiah
|-
|-
| [[ఎల్. విజయలక్ష్మి]] || రంజని
| [[L. Vijayalakshmi]] || Ranjani
|-
|-
| [[వంగర వెంకట సుబ్బయ్య]] || పరబ్రహ్మ శాస్త్రి
| [[Vangara Venkata Subbaiah]] || Parabrahma Sastry
|-
|-
| [[కైకాల సత్యనారాయణ]] || జగ్గారాయుడు, గజ దొంగ
| [[Kaikala Satyanarayana]] || Jaggarayudu, the thief
|-
|-
| [[రాజనాల నాగేశ్వరరావు]]
| [[R. Nageswara Rao]]
|-
|-
| [[శివరామకృష్ణయ్య]] || విరూపాక్షయ్య
| [[Dr. Sivaramakrishnaiah]] || Virupakshayya
|}
|}



==పాటలు==
==పాటలు==

17:48, 2 అక్టోబరు 2011 నాటి కూర్పు

పరమానందయ్య శిష్యుల కధ
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య,
(సహాయకుడు:బి.ఎల్.ఎన్.ఆచార్య)
నిర్మాణం తోట సుబ్బారావు
కథ వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం
నందమూరి తారక రామారావు, - (నందివర్ధన మహరాజు)
కె.ఆర్.విజయ,
ఎల్.విజయలక్ష్మి, - (రాజనర్తకి)
నాగయ్య, - (పరమానందయ్య)
ముక్కామల - (మంత్రి)
రాజబాబు,
పద్మనాభం,
అల్లు రామలింగయ్య,
వంగర
(అతిథి నటులు:
శోభన్ బాబు, - (శివుడు)
సత్యనారాయణ,
ఛాయాదేవి)
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పిఠాపురం,
రాఘవులు,
అప్పారావు,
పి.సుశీల,
ఎస్.జానకి,
పి.లీల,
కోమల,
సరోజిని
నృత్యాలు వెంపటి సత్యం
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం,
సముద్రాల రాఘవాచార్యులు,
కొసరాజు,
శ్రీశ్రీ,
సి.నారాయణ రెడ్డి
సంభాషణలు వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ వాలి,
(సహాయకుడు:బి.ప్రకాశరావు)
నిర్మాణ సంస్థ శ్రీ దేవి ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

నటులు పాత్రలు
చిత్తూరు నాగయ్య పరమానందయ్య
నందమూరి తారక రామారావు నందివర్ధన మహారాజు
కె. ఆర్. విజయ చిత్రలేఖ
శోభన్ బాబు శివుడు
బి. పద్మనాభం నంది (శిష్యుడు)
అల్లు రామలింగయ్య (శిష్యుడు)
రాజబాబు ఫణి (శిషుడు)
సారధి (శిష్యుడు)
బొడ్డపాటి (శిష్యుడు)
ముక్కామల కృష్ణమూర్తి మంత్రి
ఛాయాదేవి ఆనందం, పరమానందయ్య గారి భార్య
ఎల్. విజయలక్ష్మి రంజని
వంగర వెంకట సుబ్బయ్య పరబ్రహ్మ శాస్త్రి
కైకాల సత్యనారాయణ జగ్గారాయుడు, గజ దొంగ
రాజనాల నాగేశ్వరరావు
శివరామకృష్ణయ్య విరూపాక్షయ్య

పాటలు

01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహరాజా రాజా - ఎస్. జానకి

03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు ఈ హాయి - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా ఓ మహదేవా - సుశీల

05. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయనమహ: - ఘంటసాల

06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ నమహ: - ఘంటసాల బృందం

07. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - బృందగీతం

08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ మదన రారా - ఘంటసాల, పి. లీల - రచన: సముద్రాల రాఘవాచార్య

09. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించె లోన బంగారు వీణ పలికించ నీవు రావే - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె

10. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

11. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా - రాఘవులు, అప్పారావు, పిఠాపురం

12. మౌనివరేణ్య శాపమున (పద్యం) - సుశీల

13. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా ఓ రమణ - పి.లీల, ఎ.పి.కోమల

14. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

15. శంకరస్య చరితాకధామృతం చంద్రశేఖర గణాను కీర్తనం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

16. శోకముతో నే మానితినై ఈ లొకములోన మనగలనా .. ఓ మహదేవా నీ పదసేవ - సుశీల

17. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యేత్రయంబకే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.