నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
46 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
|}
 
==నెయ్యి వినియోగం - భిన్నాభిప్రాయాలు==
 
నెయ్యిఉపయోగంనెయ్యి ఉపయోగం, వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి. ఆయుర్వేదం మరియు మరికొన్ని దేశీయవైద్యదేశీయ వైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహరం. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, తెలివిని పెంచుతుందని, రోగనిరోధశక్తినిరోగనిరోధ శక్తిని మెరగుపరుస్తుందని, మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం. అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహరంతోపాటుఆహరంతో పాటు తీసుకొవటం వలన హృదయసంబంధితహృదయ సంబంధిత వ్యాధులోచ్చె అవకాసంమెండుగాఅవకాసం మెండుగా వున్నది. నెయ్యిలోవున్న చిన్న, మరియు మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బనుగొలుసుహైడ్రొకార్బను గొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరంమేరకుఅవసరం మేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్తకు వున్నది. నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచులక్షణంలున్నాయనిపెంచు లక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం. మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిలశక్తికెలరిల శక్తి యిచ్చు ఆహరం అవసరం. మానవుడు తీసుకునే ఆహరంలోని నెయ్యిలేదానెయ్యి లేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌విలువకెలరిఫిక్‌ విలువ 10% మించరాదు (180కెలరిలు180 కెలరిలు). రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిలశక్తినికెలరిల శక్తిని కలిగి వుండును. అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణఆసియాప్రజలలోదక్షిణ ఆసియా ప్రజలలో (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా)హృదయసంబంధ హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది. ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం ఉభయత్ర శ్రేయస్కరం.
 
'''నెయ్యి వినియోగం'''
 
*నెయ్యిని లడ్దులు,మైసూరుపాకు మైసూరు పాకు వంటివి, ఎక్కువ కాలం నిల్వ వుంచు తీపివంటకాలనుతీపి వంటకాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. దేవాలయాలలో దేవును ప్రసాదాలను ఆవునెయ్యితోఆవు నెయ్యితో చేస్తారు.
*నెయ్యిని ఆహరంలో పప్పు, మరియు యితర కూరలతో కలుపుకుని తినెదరు.
*మిఠాయి దుఖాణాలలో చాలా తీపి వస్తువులను ఆవునెయ్యినుపయోగించిఆవు నెయ్యినుపయోగించి చేయుదురు.
 
==బయటి లింకులు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/652178" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ