పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,175 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
==== సభ సీను ====
==== కర్ణసందేశము ====
సూర్యోదయం వేళ శ్రీకృష్ణుడు కర్ణుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కుంతి వస్తుంది. రాయబారం విఫలమయిందని పాండవులకు విజయం సిద్దించవలెననిన కర్ణుని దుర్యోధనుని పక్షం నుండి విడదీయవలెనని చెబుతాడు. కుంతి నిష్క్రమిస్తుంది. కర్ణుడు రాగానే శ్రీకృష్ణుడు, కర్ణుడు కుంతికి సూర్యునివలన జనించిన వాడని అతని జన్నరహస్యాన్ని తెలియ చేసి పాండవ పక్షంలోకి రమ్మనమని కోరుతూ, అతనికి పట్టాభిషేకం జరిపిస్తానని, ద్రౌపది అతనిని ఆరవ భర్తగా వరిస్తుందని పలుకుతాడు.
 
==== సైన్యసమీకరణము ====
==== యుధ్దప్రారంభము ====
1,147

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/652268" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ