హుమాయూన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: cs:Humájún
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{| cellpadding=3px cellspacing=0px class="toccolours" style="float:right; border:1px #CCCCCC solid; margin:5px"
{| cellpadding=3px cellspacing=0px class="toccolours" style="float:right; border:1px #CCCCCC solid; margin:5px"
|+ <big>'''హుమాయూన్'''</big>
|+ <big>'''హుమాయూన్'''</big>
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|[[Image:Humayun_horse.jpg|center|180 px|హుమాయూన్ ]]
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|[[[[File:Emperor Humayun.JPG|thumb||center|180 px|హుమాయూన్ ]]
|-
|-
|align=left style="border-top:1px #CCCCCC solid"|'''Birth name:'''||style="border-top:1px #CCCCCC solid"|నసీరుద్దీన్ హుమాయూన్.
|align=left style="border-top:1px #CCCCCC solid"|'''Birth name:'''||style="border-top:1px #CCCCCC solid"|నసీరుద్దీన్ హుమాయూన్.

13:55, 10 అక్టోబరు 2011 నాటి కూర్పు

హుమాయూన్
[[హుమాయూన్
Birth name: నసీరుద్దీన్ హుమాయూన్.
Family name: తైమూరిద్
Title: మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి
Birth: మార్చి 6, 1508
Place of birth: కాబూల్
Death: 1556 ఫిబ్రవరి 22(1556-02-22) (వయసు 47)
Place of death: ఢిల్లీ
Burial: హుమాయూన్ సమాధి
Succeeded by: అక్బర్
Marriage:

హమీదా బాను బేగం
బేగా బేగం
బిగెహ్ బేగం
చాంద్ బీబీ
హాజీ బేగం
మాహ్-చుచక్
మివేహ్ జాన్
షాహ్ జాది ఖానమ్

సంతానం:

అక్బర్, కుమారుడు
మిర్జా ముహమ్మద్ హకీం, కుమారుడు
అఖీఖే బేగం, కుమార్తె
బక్షీ బానూ బేగం, కుమార్తె
బఖ్తున్నిసా బేగం, కుమార్తె

నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్ ( అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్) (పర్షియన్ : نصيرالدين همايون) (మార్చి 6 1508ఫిబ్రవరి 22 1556), మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540 మరియు తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు. ఇతడి తండ్రి బాబరు. కుమారుడు అక్బర్.


మరణం

హుమాయూన్ సమాధి

ఫిబ్రవరి 22, 1556 న, చేతినిండా పుస్తకాలతో గ్రంధాలయ మెట్లపై నడుస్తూ క్రిందికి వస్తున్న హుమాయూన్, మస్జిద్ నుండి అజాన్ విని, నమాజ్ కు వెళ్ళాలన్న ఆతృతతో వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. కాలు జారి, మెట్లపైనుండి, జారి పడ్డాడు. గాయాలపాలైన హుమాయూన మూడురోజుల తరువాత మరణించాడు. 13 యేండ్ల అక్బర్ సింహాసనం అధిష్టించాడు.

మూలాలు

  • Gulbadan Begum Humayun-nama. Trans. & Ed. Annette Beveridge Royal Asiatic Soc. (London) 1902 (ISBN 81-215-1006-6)
  • Cambridge History of India, Vol. III & IV, "Turks and Afghan" and "The Mughal Period". (Cambridge) 1928
  • Muzaffar Alam & Sanjay Subrahmanyan (Eds.) The Mughal State 1526-1750 (Delhi) 1998
  • William Irvine The army of the Indian Moghuls. (London) 1902. (Last revised 1985)
  • Bamber Gasgoigne The Great Moghuls (London) 1971. (Last revised 1987)
  • Jos Gommans Mughal Warfare (London) 2002
  • Peter Jackson The Delhi Sultanate. A Political and Military History (Cambridge) 1999
  • John F. Richards The Mughal Empire (Cambridge) 1993
  • James Tod Annals & Antiquities of Rajasthan (Oxford) 1920 Ed. Wm Crooke (3rd Edition)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=హుమాయూన్&oldid=653896" నుండి వెలికితీశారు