ఆకలి రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
'''ఆకలి రాజ్యం''', 1981లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].
'''ఆకలి రాజ్యం''', 1981లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].


దేశంలో [[నిరుద్యోగ సమస్య]]తో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకధాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కధనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అయినాయి.
దేశంలో [[నిరుద్యోగం|నిరుద్యోగ సమస్య]]తో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకధాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కధనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.
==పాటలు==
==పాటలు==
{| class="wikitable"
{| class="wikitable"
పంక్తి 36: పంక్తి 36:
| [[ఎస్.జానకి]]
| [[ఎస్.జానకి]]
|-
|-
| సాపాటు ఎటూలేదు పాటైనా పాడుగురూ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే గురూ
| సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరూ
| [[ఆత్రేయ]]
| [[ఆత్రేయ]]
| [[ఎమ్.ఎస్.విశ్వనాథం]]
| [[ఎమ్.ఎస్.విశ్వనాథం]]

12:33, 13 అక్టోబరు 2011 నాటి కూర్పు

ఆకలి రాజ్యం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం కమల్‌ హాసన్,
శ్రీదేవి,
జె.వి. రమణమూర్తి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ ప్రేమాలయ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆకలి రాజ్యం, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా.

దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధానకధాంశం. కమల్ హాసన్ నటన, బాల చందర్ కధనా పాటవం చిత్రానికి మంచి పేరు తెచ్చి విజయవంతం చేశాయి. సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం పి.సుశీల
తూహీ రాజా మేహూ రాణీ పి.బి.శ్రీనివాస్ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.జానకి
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరూ ఆత్రేయ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
కూటి కోసం శ్రీశ్రీ ఎమ్.ఎస్.విశ్వనాథం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు