పంది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: sn:Nguruve మార్పులు చేస్తున్నది: el:Οικόσιτος χοίρος
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lij:Pòrco
పంక్తి 113: పంక్తి 113:
[[la:Porcus]]
[[la:Porcus]]
[[lbe:Дунгъуз]]
[[lbe:Дунгъуз]]
[[lij:Pòrco]]
[[lmo:Sus scrofa domestica]]
[[lmo:Sus scrofa domestica]]
[[ln:Ngúlu]]
[[ln:Ngúlu]]

02:11, 16 అక్టోబరు 2011 నాటి కూర్పు

పంది పిల్లతో పంది.
పంది మరియు పంది పిల్ల.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
సుస్

జాతులు

క్రింద చూడండి.

పంది లేదా వరాహము (ఆంగ్లం: Pigs) సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. ఇవి క్షీరదాలు మరియు ఖురిత జంతువులు

ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు మరియు ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు మరియు సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నవి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన మరియు వైద్య చికిత్సలలో వీని కళ్ళు మరియు గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.[1][2]

యూరేసియాకు చెందిన పందులు సుస్ ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.

భాషా విశేషాలు

తెలుగు భాషలో పంది పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] పంది n. A hog. ఊరపంది the domesticated pig. అడవిపంది the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. పందికొక్కు [Lit. The pig-rat. The Eng. n. 'en:Bandicoot,' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమ పందికొక్కు a guinea pig. వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు అనేది సామెత, i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు n. A boar's tusk or claw. A weapon used by boar hunters, వేటకాని సాధన విశేషము. పందిజిట్ట or పందిపిట్ట n. The small White throated Babbler, Dumetia albigularis. పందిపోటు or పందీటె n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట n. A kind of step used in old fashioned carts. గాడీ మొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒక విధమైన ఉపకరణము.

పందులలో రకాలు

పురాణాలలో


మూలాలు

  1. Production, Supply and Distribution Online Query, United States Department of Agriculture, Foreign Agricultural Service
  2. Swine Summary Selected Countries , United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం పంది పదప్రయోగాలు.
  4. Zoological Journal of the Linnean Society (1997), 120: 163–191.
"https://te.wikipedia.org/w/index.php?title=పంది&oldid=655733" నుండి వెలికితీశారు