శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
name = శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ |
name = శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ |
image =Telugufilmposter andhravishnu.JPG |
image =Telugufilmposter andhravishnu.JPG |
director = [[.కె.శేఖర్ ]]|
director = [[. కె. శేఖర్ ]]|
year = 1966|
year = 1966|
language = తెలుగు|
language = తెలుగు|

13:32, 21 అక్టోబరు 2011 నాటి కూర్పు

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ. కె. శేఖర్
నిర్మాణం దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
ఎస్వీ రంగారావు,
రేలంగి,
లింగమూర్తి,
గిరిజ,
ఛాయాదేవి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ శంభు ఫిల్మ్స్
భాష తెలుగు

కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. (వేటూరి రేడియో నాటకం - సిరికాకొలను చిన్నది ఈ ఊరికి సంబంధించినదే). శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల (సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.

పాటలు

  1. ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి, బి.వసంత, స్వర్ణలత బృందం
  2. ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి.సుశీల, ఎస్.జానకి బృందం
  3. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి, ఘంటసాల
  4. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి, ఘంటసాల
  5. జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం
  6. జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి
  7. నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి
  8. మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత
  9. వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి
  10. వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి
  11. స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల
  12. సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది

సన్నివేశాలు

సినిమాలో కొన్ని సన్నివేశాలు

మూలాలు