గరికపాటి నరహరి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
* National Bioscience Award 2009<ref>http://dbtindia.nic.in/PreviousYrAwardee.doc</ref>
* National Bioscience Award 2009<ref>http://dbtindia.nic.in/PreviousYrAwardee.doc</ref>
* The CRSI Medal in 2010
* The CRSI Medal in 2010

==మూలాలు==
{{Reflist}}

19:05, 25 అక్టోబరు 2011 నాటి కూర్పు

గరికపాటి నరహరి శాస్త్రి
జననం(1966-Missing required parameter 1=month!-00)1966 Missing required parameter 1=month!
??
నివాసం భారతదేశం
జాతీయత భారతీయుడు
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సస్
చదువుకున్న సంస్థలుఉస్మానియా విశ్వవిద్యాలయము
హైదరాబాదు విశ్వవిద్యాలయము
పరిశోధనా సలహాదారుడు(లు)ఈ.డి. జెమ్మిస్
ప్రసిద్ధికంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (2011),


గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం వీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ లో పని చేస్తున్నారు.

2011 లో రసాయన శాస్త్రంలో వీరి కృషికి ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారాలు

  • శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం 2011 రసాయన శాస్త్రం.
  • బి.ఎం. బిర్లా శాస్త్రవేత్తల పురస్కారం 2001 రసాయన శాస్త్రం [1]
  • అలెక్సాన్డర్ వాన్ హంబోల్డ్ (The Alexander von Humboldt) ఫెలోషిప్,
  • స్వర్ణజంతి ఫెలోషిప్ 2005,
  • National Bioscience Award 2009[2]
  • The CRSI Medal in 2010

మూలాలు