తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు. [[వర్గం:1906 జనన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.

వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]] లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.


[[వర్గం:1906 జననాలు]]
[[వర్గం:1906 జననాలు]]

14:31, 1 నవంబరు 2011 నాటి కూర్పు

తోట నిరంజనరావు (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.

వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు నేషనల్ థియేటర్ లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.