యోని: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
* '''వ్రణాలు'''<ref>Mayo Clinic Staff Bartholin’s Cyst. January 19 2008 accessed http://www.mayoclinic.com/health/bartholin-cyst/DS00667/DSECTION=1 23 March 2008</ref>
 
యోని లోపల ఏ విధమైన వాపు కూడా అసాధారణంగా గుర్తించాలి. అన్నింటికన్నా సామాన్యమైనవి [[బార్తోలిన్ తిత్తులు]]. ఇవి బార్తోలిన్ గ్రంధుల నుండి ద్రవాల్ని తీసుకొని పోయే నాళాలు ముసుకొని పోయినప్పుడు వాపు కలుగుతుంది. హెర్పిస్ వంటి [[వైరస్]] వలన చిన్న చిన్న నొప్పి కలిగించే పొక్కులు ఏర్పడతాయి. యోనికి [[కాన్సర్]] రావడం అరుదు మరియు సామాన్యంగా 70 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది.<ref>{{cite journal |author=Manetta A, Pinto JL, Larson JE, Stevens CW, Pinto JS, Podczaski ES |title=Primary invasive carcinoma of the vagina |journal=Obstet Gynecol |volume=72 |issue=1 |pages=77–81 |year=1988 |month=Jul |pmid=3380510 |doi= |url=}}</ref>
 
* '''స్రావాలు'''<ref>{{cite journal |author=Spence D, Melville C |title=Vaginal discharge |journal=BMJ |volume=335 |issue=7630 |pages=1147–51 |year=2007 |month=Dec |pmid=18048541 |pmc=2099568 |doi=10.1136/bmj.39378.633287.80 |url=}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/664352" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ